TNPL 2022 : Fans Slam N Jagadeesan Obscene Gesture After Being Mankaded | Telugu Oneindia

2022-06-24 70

N Jagadeesan's Indecent Gesture As He Loses Cool After Getting Mankaded In TNPL | తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌-2022 గురువారం(జూన్‌ 23) తిరునల్వేలి వేదికగా ఆరంభమైంది. ఇందులో భాగంగా చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌, నెలాయి రాయల్‌ కింగ్స్‌ మధ్య మొదటి మ్యాచ్‌ జరిగింది. ఇండియన్‌ సిమెంట్‌ కంపెనీ గ్రౌండ్‌లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెపాక్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.
#NJagadeesan
#BabaAparajit
#TNPL2022